Academy_Header.jpg
Academy_Header.jpg

Telegu Training


SCROLL DOWN

Telegu Training


ఎలాంగ్ సైడర్స్ అకాడమికి స్వాగతం

నీవు స్వంతంగా ఎలాంగ్ సైడర్స్ శిష్యరిక ఉద్యమం ప్రారంభించాలనుకునే వారికి బోధించేందుకే ఈ ఎలాంగ్ సైడర్స్ అకాడమి ఆన్ లైన్ లో ప్రారంభించబడింది. ఇక్కడ పూర్తి చెయ్యవలసినవి 12 మాడ్యూల్స్ ఉన్నాయి. ప్రతి మాడ్యూల్ లో వీడియో శిక్షణ, చిన్న బయిబిల్ అధ్యయనం మరియు మీకు సమస్యల పట్ల ఆలోచించేందుకు సహాయంగా ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి మాడ్యూల్ గంట పాటు ఉండేలా తయారు చేసాం, కాని మీ ఇష్టప్రకారం ఎంత సేపైనా తీసకోవచ్చు. ఒకవేళ మీరు తదుపరి సెమిస్టర్ లో చదవాలి అనుకుంటే, దయచేసి వీడియో చుడండి ఆ తరువాత కింద ఉన్న బటన్ను నొక్కండి.